Sun. Dec 22nd, 2024
posani-muralikrishna

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,రాజమండ్రి,నవంబర్ 20,2022: ప్రముఖ నటుడు ,వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు నమోదైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను, నాయకులను, వీర మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

posani-muralikrishna

కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోసాని మురళీ కృష్ణ పై ఐ.పి.సి 354, 355, 500, 504, 506, 507 And 509 సెక్షన్ల కింద రాజమండ్రి-1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!