365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2025: అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, జియో-పొలిటికల్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న భారీగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు ఈ రోజు కొంత ఊపిరి పీడ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం 10:30 గంటల నాటి లెక్కల ప్రకారం…

MCX ఫ్యూచర్స్ ధరలు..

బంగారం (10 గ్రాములు) → ₹1,22,818 (₹178 పెరిగింది)
వెండి (1 కిలో) → ₹1,55,093 (₹449 పెరిగింది)

ప్రధాన నగరాల్లో రిటైల్ ధరలు (22 క్యారెట్ బంగారం 10 గ్రాములు / వెండి 1 కిలో): ఈ రోజు దేశవ్యాప్తంగా అత్యధిక ధరలు భోపాల్, ఇండోర్‌లో నమోదు కాగా… అత్యల్ప ధరలు పాట్నాలో కనిపించాయి.

భోపాల్ / ఇండోర్ → బంగారం ₹1,23,580 | వెండి ₹1,56,150 (అత్యధికం)
పాట్నా → బంగారం ₹1,23,150 | వెండి ₹1,55,610 (అత్యల్పం)

ఇతర ముఖ్య నగరాల ధరలు:

లక్నో, కాన్పూర్ → బంగారం ₹1,23,250 | వెండి ₹1,55,740
జైపూర్ → బంగారం ₹1,23,200 | వెండి ₹1,55,680
ఛండీగఢ్ → బంగారం ₹1,23,450 | వెండి ₹1,55,980
రాయ్‌పూర్ → బంగారం ₹1,23,400 | వెండి ₹1,55,920

వివాహ సీజన్ డిమాండ్, అంతర్జాతీయ సూచికలు మరింత బలం పుంజుకుంటే రానున్న రోజుల్లో ధరలు మరింత ఎగసి పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.