365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 24,2022: ఈరోజు బంగారం ధరలు హైదరాబాద్, బెంగుళూరు, కేరళ ,విశాఖపట్నంలలో వెండి ధరలు పెరగగా, ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి.
ఇటీవలి కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గురువారం ప్రధాన నగరాల్లో పసుపు లోహం ధరలు కొనసాగుతున్నాయి.
బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పతనంతో రూ. 48,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పతనంతో రూ. 52,640 గా ఉంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 100,పతనంతో రూ. 48,250 వద్ద ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110.పతనంతో రూ. 52,640 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,250ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,640గా ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,250 ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,640వద్ద ఉంది.
మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 67,500 గా ఉంది.