365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్23, 2021: తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ కూ(Koo) లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు ప్రకటించింది.వారి మొదటి కూ(Koo) గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ డిసెంబర్ 2021 న కబడ్డీ సీజన్ స్టార్ట్ కాబోతుందని ప్రకటించారు
తెలుగు టైటాన్స్ కూ(Koo) చేస్తూ, “ఆత్మ విశ్వాసం అనేది ఈ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా చాల అవసరం,మీరు చేయగలరని మీరు అనుకోకపోతే, మీరు చేయలేరు. మేము వచ్చేస్తున్నాం…@Telugu_Titans. #idiaatakaaduveta #AbKooPeKabaddi”. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమవుతున్న కొత్త సీజన్ గురించి వీడియోలో వీక్షకులకు సందేశం ఉంది.
తెలుగు టైటాన్స్ మొదటి కూ(Koo)..
https://embed.kooapp.com/embedKoo?kooId=9339280f-6263-4906-a58e-1a1bd7c4eb2f
తెలుగు టైటాన్స్ ఎంట్రీ తో కబడ్డీ చర్చలకు కూ(Koo) ఒక వేదిక కానుంది. “కూతకుసిద్దం” అంటూ పోస్ట్ చేసి వాళ్ళు సిద్ధంగా వున్నారు అని అభిమానులకు తెలిపారు.