Thu. Nov 7th, 2024
Punjab will receive Rs 8,359 crore to cover the GST implementation deficit

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్,పంజాబ్28 2020:,జిఎస్‌టి అమ‌లు నేప‌థ్యంలో ఏర్ప‌డిన ఆదాయ కొర‌త‌ను భ‌ర్తీ చేసేందుకు ఆప్ష‌న్ -1ని ఎంచుకుంటున్న‌ట్టుగా పంజాబ్ ప్ర‌భుత్వం తెలిపింది. దీనితో ఈ ప్ర‌త్యామ్నాయాన్ని ఎంచుకున్న రాష్ట్రాల సంఖ్య 26కు పెరిగింది. శాస‌న స‌భ క‌లిగిన మూడు కేంద్ర ప్రాంతాలూ ( ఢిల్లీ, జ‌మ్ము& కాశ్మీర్‌, పుదుచ్చేరి) కూడా ఆప్ష‌న్ -1ని ఎంచుకునేందుకు నిర్ణ‌యించుకున్నాయి. 
జిఎస్‌టి అమ‌లు కార‌ణంగా కొర‌త ప‌డ్డ ఆదాయాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆప్ష‌న్‌-1ని ఎంచుకున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కూ భార‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక రుణ గ‌వాక్షం ద్వారా పొందుతున్నారు. ఈ గ‌వాక్షం అక్టోబ‌ర్ 23, 2020 నుంచి త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించిన క్ర‌మంలో భార‌త ప్ర‌భుత్వం రూ. 24,000 కోట్ల‌ను నాలుగు వాయిదాల‌లో రాష్ట్రాల త‌ర‌ఫున పొంది, అక్టోబ‌ర్ 23, న‌వంబ‌ర్ 2, న‌వంబ‌ర్ 9, 23 న‌వంబ‌ర్ 2020 నాటికి ఆప్ష‌న్ -1ని ఎంచుకున్న రాష్ట్రాల‌కు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు అందించింది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం కూడా ఈ గ‌వాక్షం ద్వారా నిధుల‌ను అందుకుంటుంది. ఇది త‌దుప‌రి రుణ సేక‌ర‌ణ ప్రారంభం నుంచి పొందుతారు.  ఆప్ష‌న్‌-1 నిబంధ‌న‌ల కింద‌, జిఎస్‌టి అమ‌లు కార‌ణంగా కొర‌త ప‌డిన మొత్తాన్ని ప్ర‌త్యేక గ‌వాక్షం నుంచి రుణంగా పొంద‌డ‌మే కాక‌,ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ కింద  మే 17, 2020న‌ భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తించిన 2% అద‌న‌పు రుణాల‌లో 0.50% తుది విడ‌త రుణంగా తీసుకునేందుకు రాష్ట్రాల‌కు బేష‌ర‌తు అనుమ‌తి ఉంది. ఇది 1.1 ల‌క్ష కోట్ల ప్ర‌త్యేక గ‌వాక్షానిక‌న్నా చాలా ఎక్కువ‌. పంజాబ్ ప్ర‌భుత్వం నుంచి ఆప్ష‌న్ -1ని ఎంచుకుంటున్న‌ట్టు స‌మాచారాన్ని అందుకున్న త‌ర్వాత‌, భార‌త ప్ర‌భుత్వం పంజాబ్ ప్ర‌భుత్వం రూ.3,033 కోట్ల‌ను (పంజాబ్ జిఎస్‌డిపిలో 0.5%) అద‌న‌పు రుణాన్ని తీసుకునేందుకు అనుమ‌తిని ఇచ్చింది. మొత్తం 26 రాష్ట్రాలు అద‌న‌పు రుణాన్ని తీసుకునేందుకు అనుమ‌తి మంజూరీ, ఇప్ప‌టి వ‌ర‌కూ 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ప్ర‌త్యేక గ‌వాక్షం ద్వారా స‌మీక‌రించి, ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల చేసిన నిధుల వివ‌రాలు జ‌త‌చేయ‌డం జ‌రిగింది. 

Punjab will receive Rs 8,359 crore to cover the GST implementation deficit
Punjab will receive Rs 8,359 crore to cover the GST implementation deficit

జిఎస్‌డిపిలో 0.50 శాతం అద‌న‌పు రుణాలు అనుమ‌తి‌, ప్ర‌త్యేక గ‌వాక్షం ద్వారా సేక‌రించి 28-11-2020 వ‌ర‌కు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కూ అందించిన మొత్తాల వివ‌రాలు. 

Statewise additional borrowing of 0.50 percent of GSDP allowed and amount of funds raised through special window passed on to the States/UTstill 28.11.2020

(Rs. in Crore)

S. No.Name of State / UTAdditional borrowing of 0.50 percent allowed to StatesAmount of fund raised through special window passed on to the States/ UTs
1Andhra Pradesh5051672.61
2Arunachal Pradesh*1430.00
3Assam1869289.54
4Bihar32311136.27
5Goa446244.39
6Gujarat 87042683.88
7Haryana42931266.68
8Himachal Pradesh 877499.74
9Karnataka90183611.17
10Kerala#4,5220.00
11Madhya Pradesh47461321.98
12Maharashtra153943486.24
13Manipur*1510.00
14Meghalaya19432.51
15Mizoram*1320.00
16Nagaland*1570.00
17Odisha28581112.42
18Punjab #30330.00
19Rajasthan5462645.06
20Sikkim*1560.00
21Tamil Nadu96271816.66
22Telangana5017164.41
23Tripura29766.04
24Uttar Pradesh97031748.29
25Uttarakhand1405674.27
26West Bengal #67870.00
 Total (A):10327321472.16
1DelhiNot applicable1706.93
2Jammu & KashmirNot applicable661.21
3PuducherryNot applicable159.70
 Total (B):Not applicable2527.84
 Grand Total (A+B)10327324000.00

* These States have ‘NIL’ GST compensation gap

Funds will be released starting after next round of borrowing.

error: Content is protected !!