ఎర్రకోట పేలుడు: సూసైడ్ బాంబర్ ఉమర్ గురించి షాకింగ్ వివరాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, నవంబర్ 16,2025: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు (Red Fort Blast) కేసులో దర్యాప్తు సంస్థలు కీలక వివరాలు వెలికితీశాయి.