365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 5,2024 :భారతదేశంలో అతిపెద్ద,వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ రిలయన్స్ ట్రెండ్స్, ఇప్పుడు తాడేపల్లిగూడెంలో తమ తొలి స్టోర్ ను ప్రారంభించింది. 8328 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్, ఆధునిక డిజైన్, ప్రీమియం నాణ్యత కలిగిన ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్,ఫ్యాషన్ యాక్సెసరీస్ తో ఆకట్టుకుంటుంది.
ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.3499 షాపింగ్ చేసిన వినియోగదారులు కేవలం రూ.249 కి ఆకర్షణీయమైన బహుమతి పొందవచ్చు. అదనంగా రూ.4500 కొన్న వినియోగదారులకు రూ.1500 విలువైన కూపన్లు ఉచితంగా అందిస్తున్నాయి. మరి ఈ ప్రత్యేక ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఎన్‌టిఆర్ జంక్షన్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం లోని ట్రెండ్స్ స్టోర్ కు వెళ్లండి.