365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 17,2024: ఆకర్షణీయమైన ప్రారంభోత్సవ ఆఫర్ భారత దేశంలో అతి పెద్ద,వేగముగా వృద్ధి చెందుతున్న అప్పారెల్, ఫుట్వేర్,యాక్ససరీస్ ప్రత్యెక చైన్ రిలయన్స్ ట్రెండ్స్ మచిలీపట్నం, వరం సెంట్రల్ మాల్ & మల్టీప్లెక్స్, కృష్ణా జిల్లా ప్రాంతంలో తమ (1st) మొదటి నూతన స్టోర్ ని ప్రారంభించింది.
12000 అడుగుల విస్తీర్ణం గల ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత,ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది.
అలాగే ఈ స్టోర్ మచిలీపట్నం ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో,తాము చెల్లించిన ధరకు అత్యధిక విలువని కలిగి ఉంది.
ఈ పట్టణానికి చెందిన కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్ ,ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక,గొప్ప షాపింగ్ అనుభవం కోసం ఎదురుచూడవచ్చు ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ.3999 షాపింగ్ చేస్తే రూ.249 కి ఆకర్షనీయమైన బహుమతి పొందవచ్చు.
ఆంతే కాదు రూ.3999 కొనుగోలు పై వినియోగదారులు రూ.2000 విలువగల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారు. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే మచిలీపట్నం ప్రాంతంలోని వరం సెంట్రల్ మాల్ & మల్టీప్లెక్స్ ట్రెండ్స్ స్టోర్ కి వెళ్ళండి.