365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్,జూన్ 8,2021భారతదేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ ప్రకటించిన రీతిలో శాంసంగ్ అత్యధికంగా రాయితీని తమ గెలాక్సీ ఎస్ 21+పై ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21+ను కొనుగోలు చేయడానికి వెదుకుతున్న వినియోగదారులు ఇప్పుడు తక్షణ క్యాష్‌బ్యాక్ 10వేల రూపాయలను పొందవచ్చు. తద్వారా ఈస్మార్ట్‌ఫోన్ ప్రభావిత ధర 71,999 రూపాయలుగా 128 జీబీ వేరియంట్‌కు, 75,999 రూపాయలుగా 256 జీబీ వేరియంట్‌కు నిలుస్తుంది.గెలాక్సీ ఎస్ 21+ ఇప్పుడు ఆకర్షణీయమైన రీతిలో, ప్రతిష్టాత్మక డిజైన్‌తో రావడంతో పాటుగా ప్రతిష్టాత్మక ప్రో–గ్రేడ్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, గెలాక్సీ ఉపకరణాలలో అత్యాధునిక ప్రాసెసర్‌ను సైతం ఇది కలిగి ఉంది.శాంసంగ్ ఇప్పుడు ఉత్సాహపూరితమైన ఆఫర్లను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్‌పై ప్రకటించింది.
వినియోగదారులు 15,990 రూపాయల విలువ కలిగిన గెలాక్సీ బడ్స్ ప్రోను కేవలం 990 రూపాయలకే పొందవచ్చు లేదా గెలాక్సీ ఎస్ 21 అలా్ట్ర, గెలాక్సీ ఎస్ 21+ లేదా గెలాక్సీ ఎస్ 21 కొనుగోలుపై 10వేల రూపాయల విలువ కలిగిన శాంసంగ్ షాప్ ఓచర్‌ను కూడా పొందవచ్చు.ఈ మూడు గెలాక్సీ ఎస్ 21 ఉపకరణాలు హైపర్ ఫాస్ట్ 5జీ రెడీగా భారతదేశంలో అందుబాటులో ఉంటాయి.ఇదే సమయంలో, గెలాక్సీ ఎస్ 21 అలా్ట్ర లేదా గెలాక్సీ ఎస్21 కొనుగోలు చేయాలనే వినియోగదారులకు వరుసగా 10వేల రూపాయలు,ఐదు వేల రూపాయల వరకూ అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఈఉపకరణాలపై 10వేల రూపాయల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డు,5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈజీ ఈఎంఐ అవకాశాలపై పొందవచ్చు.గెలాక్సీ ఎస్ 21 అలా్ట్ర ఇప్పుడు శాంసంగ్ అత్యాధునిక,ఇంటిలిజెంట్ ప్రో–గ్రేడ్ కెమెరా వ్యవస్థ,
ప్రకాశవంతమైన, స్మార్టెస్ట్ డిస్‌ప్లేను గెలాక్సీ,అత్యుత్తమ గెలాక్సీన పనితీరును స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తుంది.
గెలాక్సీ ఎస్ 21 అలా్ట్ర స్మార్ట్‌ఫోన్ 1,04,999 రూపాయలు గెలాక్సీ ఎస్ 21 స్మార్ట్‌ఫోన్ 69,999 రూపాయలలో లభిస్తున్నాయి.అందుబాటులోని ఆఫర్లన్నీ కూడా తక్షణమే అమలులో ఉంటాయి. ఇవి జూన్ 30,2021వతేదీ వరకూ శాంసంగ్ షాప్ (Samsung.com/in), శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, సుప్రసిద్ధ రిటైల్ స్టోర్లతో పాటుగా ఈ–కామర్స్ పోర్టల్స్‌లో
లభ్యమవుతాయి.