365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి16,2025 : ఆడియో టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సెన్‌హైజర్, 2025 రిపబ్లిక్ డే సేల్‌ను అమెజాన్‌లో ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రైమ్, నాన్-ప్రైమ్ సభ్యులు సహా అందరికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది.
ప్రొఫైల్ స్ట్రీమింగ్ సెట్ (బూమ్ ఆర్మ్‌తో) పాడ్‌కాస్టింగ్ కోసం యుఎస్బి మైక్రోఫోన్, HD 490 ప్రో ప్లస్ ఓపెన్-బ్యాక్ స్టూడియో హెడ్‌ఫోన్‌లు, EWDP-ME 2 డిజిటల్ వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్, MOMENTUM 4 (కాపర్) హెడ్‌ఫోన్‌లు, ACCENTUM ప్లస్ హెడ్‌ఫోన్‌లు MOMENTUM ట్రూ వైర్‌లెస్ 4తో సహా సెన్‌హైజర్ టాప్-రేటెడ్ ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు, 24 నెలల వరకు నో కాస్ట్ EMI, అదనపు డిస్కౌంట్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు. https://www.sennheiser.com/en-in
ఈ రిపబ్లిక్ డే సేల్‌లో, ప్రొఫైల్ స్ట్రీమింగ్ సెట్ (బూమ్ ఆర్మ్‌తో) పాడ్‌కాస్టింగ్ కోసం యుఎస్బి మైక్రోఫోన్ 10,990 రూపాయలకే అందుబాటులో ఉంది. MOMENTUM 4 (కాపర్) హెడ్‌ఫోన్‌లు 19,990 రూపాయలకూ, HD 490 ప్రో ప్లస్ ఓపెన్-బ్యాక్ స్టూడియో హెడ్‌ఫోన్‌లు 28,490 రూపాయలకూ, ACCENTUM ప్లస్ హెడ్‌ఫోన్‌లు 12,740 రూపాయలకూ,సెన్‌హైజర్ XS వైర్‌లెస్ 1హెడ్ మైక్ సెట్ 25,490 రూపాయలకూ లభ్యమవుతున్నాయి. https://www.sennheiser.com/en-in