
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 31,2021: – సెప్టెంబరు 2న నాదనీరాజనం వేదికపై “బాలకాండ – సకల సంపత్ప్రదం” 1 వ అఖండ పారాయణం.
– సెప్టెంబరు 3 నుండి 18వ తేదీ వరకు వసంత మండపంలో షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష.
– సెప్టెంబరు 8న బలరామ జయంతి.
– సెప్టెంబరు 9న వరాహ జయంతి.
– సెప్టెంబరు 10న వినాయక చవితి.
– సెప్టెంబరు 19న అనంత పద్మనాభ వ్రతం.
