Singer Sunita Engagement ... Photos Viral ..Singer Sunita Engagement ... Photos Viral ..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,
హైదరాబాద్ ,డిసెంబర్ 7 2020: :గాయనిగా సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న సునీత త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్‌ వీరప్పనేనితో ఈ రోజు ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. ఇంట్లోనే చాలా నిరాడంబరంగా ఎంగేజ్మెంటు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా, భర్తతో విభేదాల కారణంగా చాలా ఏళ్లుగా ఆయనకు ఆమె దూరంగా ఉన్నారు. చివరకు విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. సునీతే తన పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా, సునీతకు కాబోయే భర్త రామ్ వీరప్పనేనిది కూడా ఇది రెండో వివాహ‌మేన‌ని తెలుస్తున్నది.

Singer Sunita Engagement ... Photos Viral ..
Singer Sunita Engagement … Photos Viral ..