Sun. Dec 22nd, 2024
Sony YAY
Sony YAY

365తెలుగు డాట్ కామ్ , ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 19,2022: వేసవి కాలం ప్రారంభం కావడంతో, సోనీ యాయ్!, పిల్లల కోసం అత్యంత ప్రాధాన్యమైన గమ్యస్థానంగా సోనీ యాయ్! ని చేయడానికై మూడు విధాలుగా- కొనసాగే తన విధానమైన “వినోదం-అనుభవం-అన్వేషణ” ను ప్రారంభిస్తోంది. తన ఘనమైన వేసవి శ్రేణితో, ఈ ఛానల్ అపరిమితమైన “వినోదానికి” గమ్యస్థానం కావాలని లక్ష్యంగా చేసుకుంటున్నది. యాయ్!ని పొడిగించడం ద్వారా తన బుల్లి అభిమానులతో నిమగ్నతను మరింత ముందుకు నడపాలని కూడా ఈ ఛానల్ యోచిస్తోంది. టెలివిజన్‌కి అతీతంగా “అనుభవం”, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికల్లా చేరుకోవడం. తన శ్రవణ విధానం నుండి ఉత్మన్నమైన పిల్లల ముఖ్య గ్రాహ్యతల నుండి సేకరించుకోబడిన చర్యాత్మక చొరవలను కూడా ఈ ఛానల్ “అన్వేషణ” చేస్తుంది. తన వేసవి అందజేత,ముందు వరుసకు వినోదాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో, సోనీ యాయ్! తన బుల్లి అభిమాను లకు దిగ్గజ ప్రదర్శనల,సరికొత్త బ్రాండు ఘట్టాలు – ఊగ్గీ,బొద్దింకలు (ఒగ్గీ అండ్ కాక్రోచెస్),ఒబాఛామా – కున్ లను తీసుకువస్తోంది. ఛానల్‌ని నాయకత్వ స్థానానికి తీసుకురావడంలో కీలకపాత్రను పోషించిన ఈ ప్రదర్శనలు వేట,సాహసంతో నిండి కడుపుబ్బ నవ్వించే హాస్యముతో అద్భుతమైన ప్రయాణం దిశగా పిల్లల్ని తీసుకువెళతాయి.

Sony YAY

అంతే కాకుండా, ఈ ఛానల్, ప్రముఖ ప్రదర్శన,కొత్త ఘట్టాలను చేర్చుకొని తారక్ మెహతా కా ఛోటా ఛష్మే ప్రదర్శన నుండి రెండు మొట్టమొదటి చిత్రాలతో వినోదం , మోతాదును రెట్టింపు చేస్తుంది. కమ్ జూన్, సోనీ యాయ్! మరియొక సరికొత్త బ్రాండ్ ప్రదర్శన హా.గో.లా 3 గురు మిత్రులు హాథ్‌గోలా, గోలీ,లతా నటీనటవర్గపు సాహసము తో వినోదాన్ని, సాహసాన్ని మరియు స్నేహాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.యాయ్!ని ఇంకా ముందుకు పొడిగిస్తోంది! టెలివిజన్‌కి అతీతంగా “అనుభవం”, సోనీ యాయ్! కిడ్‌జానియాతో ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తోంది.

Sony YAY

ఇందులో ముంబై , ఢిల్లీ లోని పిల్లలు, బాలల కోసం ఒక ప్రత్యేకితమైన సంభాషణాత్మక నగరం ద్వారా తమ అభిమాన టూన్‌లతో సంభాషించి,లోతైన సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం పొందుతారు. దీనికి అదనంగా, దేశవ్యాప్తంగా ఆసేతుహిమాచలం నుండీ దాదాపుగా 70 కి పైగా సిటీ క్యాంటర్ కార్యక్రమంలో, మెట్రో నగరాల వ్యాప్తంగా మాల్ యాక్టివేషన్లలో బాలలు తమ అభిమాన టూన్ ఒగ్గీతో నిమగ్నం కావచ్చు. ఈ నిమగ్నత దాదాపుగా 10 మొబైల్ గేములు, కాంటెస్టులు మరియు ప్రత్యేక వీక్షణ పార్టీలతోసహా డిజిటల్ ప్లాట్‌ఫారములపై కూడా పొడిగించబడుతుంది. “”అన్వేషణ” కు తమ మూడవ విధానముతో సోనీ యాయ్!, తన బుల్లి వీక్షకులకు సంపూర్ణమైన వినోద అనుభవాన్ని అందజేయడానికి గాను వారిని, వారి ఇష్టాలను అర్థం చేసుకోవడానికి కృషి చేస్తుంది. తన వార్షికోత్సవశుభవేళ తాను నేర్చుకున్న పాఠాలను తెలియజేసే లక్ష్యముతో, ఛానల్ తన మొట్టమొదటి సర్వే – సర్చ్‌లైట్ 2022’ను సమర్పించడానికి సర్వం సిద్ధం చేసుకొంది.

error: Content is protected !!