Mon. Dec 23rd, 2024
Southern-Chillies

సరికొత్త రుచులతో ఆకట్టుకుంటున్న మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్ సదరన్ చిల్లీస్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 4, 2022 : ప్రముఖ మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్ సదరన్ చిల్లీస్ ట్విన్ సిటీస్ లోని ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త రుచులను అందిస్తోంది. అద్భుతమైన ఇంటీరి యర్ డెకరేషన్ తోపాటు తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో భోజన ప్రియులను సంతృప్తి పరించేందుకు సిద్ధంగా ఉంది సదరన్ చిల్లీస్ ! మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్.. ! యాప్రాల్ మెయిన్ రోడ్ వద్ద ఉన్న ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉంటుంది.

Southern-Chillies-restauran
సరికొత్త రుచులతో ఆకట్టుకుంటున్న మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్ సదరన్ చిల్లీస్

బర్త్ డే సెలెబ్రేషన్స్, మ్యారేజ్ డేలు.. మీ సందర్భం ఏదైనా సంబరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి సకల సౌకర్యాలతో ఏసీబాంక్వెట్ హాల్..సిద్ధంగా ఉంది. 150 మంది తో సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ ప్రత్యేక క్షణాలను మీ ప్రియమైన వారితో గడిపేందుకు ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయని హిమాన్విత హాస్పిటాలిటీ సర్వీసెస్ ఫౌండర్ అండ్ సీఈఓ మధురిమ చదలవాడ వెల్లడించారు.



సరికొత్త రుచులతో ఆకట్టుకుంటున్న మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్ సదరన్ చిల్లీస్

సరికొత్త రుచులతో ఆకట్టుకుంటున్న మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్ సదరన్ చిల్లీస్
Southern-Chillies

ఉదయం 11నుంచి రాత్రి 11వరకు గజిబో కాఫీ షాప్..అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు8801044455 @8121019200/300/400 ఫోన్ నంబర్లను సంప్రదించండి. సికింద్రాబాద్ లోని యాప్రాల్ మెయిన్ రోడ్ కు సమీపంలో సదరన్ చిల్లీస్ కి చెందిన గజిబో కాఫీ షాప్.. ! రంగురంగుల ఇంటీరియర్స్ తోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడుతోంది. ఇక్కడి ప్రత్యేకమైన సీటింగ్ మీకు సరికొత్త అనుభూతి అందిస్తుందని సదరన్ చిల్లీస్ నిర్వాహకులు జ్వాలాశ్రీనివాస్ తెలిపారు.

error: Content is protected !!