Tue. Dec 24th, 2024
Spa-Center

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,డిసెంబర్ 13,2022: విజయవాడలోని ఓ “స్పాసెంటర్” లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు స్పా సెంటర్ లో తనిఖీలు నిర్వహించి పలువుర్ని అరెస్ట్ చేశారు.

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్పాలో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. పడమట సీఐ శ్రీ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో స్పా సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. పలువురు మహిళలను,విటులను అరెస్ట్ చేశారు.

error: Content is protected !!