365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 10,2025: మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనతో పనిచేసిన మహిళలకు, అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగుతోంది.
ఇది కూడా చదవండి…విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా..?
Read this Also: Training classes for women journalists on online journalism under the auspices of the Telangana Media Academy..
Read this Also: Eating Apples for a Healthier Heart: The Natural Way to Lower Cholesterol..
అదే సమయంలో మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న నటి శ్రీలీల, చిరంజీవి గారు ఆ స్థలంలో ఉన్నారని తెలిసి విశ్వంభర సెట్స్‌కి వెళ్లారు.

మెగాస్టార్‌ను కలుసుకున్న శ్రీలీలకు చిరంజీవి ప్రత్యేకంగా శాలువా కప్పి సత్కరించారు. అంతేకాకుండా, దుర్గాదేవి ముద్రించిన ప్రత్యేక శంఖాన్ని బహుమతిగా అందజేశారు.
Read this Also: India Aims for ICC Champions Trophy Glory Against New Zealand..
ఇది కూడా చదవండి…తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ జర్నలిజం – మహిళా జర్నలిస్టుల సాధికారిత” పై వర్క్ షాప్..
ఇది కూడా చదవండి…ఆపిల్ తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించవచ్చా..?
ఈ అరుదైన గిఫ్ట్ అందుకున్న ఆనందంలో శ్రీలీల, తన సోషల్ మీడియా ద్వారా చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటోలు షేర్ చేశారు.