
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల, 2022 మే 31: జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 1న మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేక తిరుమంజనం.
– జూన్ 3న శ్రీ నమ్మాళ్వార్ల ఉత్సవారంభం.
– జూన్ 10న వసంత మండపంలో విష్ణు అర్చనం పూజ.
– జూన్ 12 నుంచి14వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం.
– జూన్ 29న శ్రీ పెరియాళ్వార్ ఉత్సవారంభం.