365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, 2021 జూన్ 03: శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రాతి గృహమునకు ముందు ఉన్న రాతి మండపము వద్దకు గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు విచ్చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆస్థానం నిర్వహించారు.
Sri Malayappa Swamy Vengamamba stone Mandapam fete held

ప్రతి ఏడాది నరసింహ జయంతి తరువాత 10వ రోజున సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడ వీధిలోని రాతి మండపము వద్దకు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి ఊరేగింపుగా వేంచేయడం ఆనవాయితిగా వస్తుంది.

