Fri. Jan 10th, 2025
Sri Siddheswara Swamy temple PAVITROTSAVAMS IN TALLAPAKA
Sri Siddheswara Swamy temple PAVITROTSAVAMS IN TALLAPAKA
Sri Siddheswara Swamy temple PAVITROTSAVAMS IN TALLAPAKA

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 28,2021: వైఎస్ఆర్‌ కడప జిల్లా తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా శ‌నివారం సాయంత్రం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, వాస్తు హోమము, అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Sri Siddheswara Swamy temple PAVITROTSAVAMS IN TALLAPAKA
Sri Siddheswara Swamy temple PAVITROTSAVAMS IN TALLAPAKA

ఆగస్టు 29న ఉద‌యం 8 గంట‌ల‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, గ్రంధి ప‌విత్ర పూజ జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 30న నిత్యపూజ, నిత్య హోమం, గ్రంధి పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌, పూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం 5.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆల‌యంలో ఏకాంత‌గా ఊరేగిస్తారు.

error: Content is protected !!