365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,జనవరి 29,2025: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాటలో 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని తెలుసుకుని తీవ్ర దుఃఖానికి లోనయ్యాను.

మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి లక్షలాదిమంది భక్తులు కుంభమేళాకు తరలిరావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చాలా బాధాకరం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్ళే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని, అక్కడి అధికారుల సూచనలు పాటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.