Tue. Dec 3rd, 2024
BJP_Bukkavenugopal

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 29,2023: శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి దేవస్థానంలో మూడురోజుల పాటు శ్రీ సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా భారత జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరై స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

BJP_Bukkavenugopal

ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ సీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి నానవాళ్ళ కుమార్ యాదవ్ , జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, నర్కుడ ఎంపీటీసీ గౌతమీ అశోక్ , బిజెపి నాయకులు బూరుకుంటా గోపాల్ , కనకమామిడి కిట్టు , నాగమల్లి శేఖర్ యాదవ్ ,మునుగాల ప్రభాకర్ ,జైహింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!