State Electricity Minister Guntakandla Jagadish Reddy meets Sri Sri Tridandy Chinjiyar SwamiState Electricity Minister Guntakandla Jagadish Reddy meets Sri Sri Tridandy Chinjiyar Swami
State Electricity Minister Guntakandla Jagadish Reddy meets Sri Sri Tridandy Chinjiyar Swami
State Electricity Minister Guntakandla Jagadish Reddy meets Sri Sri Tridandy Chinjiyar Swami

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగష్టు16,2021:శంషాబాద్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి ఆశ్రమం నుంచి ….సూర్యపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విస్తరణ తో పాటు ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు గాను ముఖ్య అతిధి గా హాజరు కావాలని కోరుతూ సోమవారం ఉదయం హైదరాబాద్ శివారు లోని శంషాబాద్ శ్రీశ్రీశ్రీ త్రిదండీ చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో స్వామి వారిని కలసి ఆహ్హనిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సునీతా రెడ్డి దంపతులు… అందుకు అంగీకరించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు.

State Electricity Minister Guntakandla Jagadish Reddy meets Sri Sri Tridandy Chinjiyar Swami
State Electricity Minister Guntakandla Jagadish Reddy meets Sri Sri Tridandy Chinjiyar Swami