Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు,6 మే, 2022: మే 8న జరుపుకునే మాతృ దినోత్సవం సమీపిస్తోంది. మీరు ఈ ఏడాది విలక్షణమైన మాతృ దినోత్సవం బహుమతి కోసం అన్వేషిస్తూ, ఏంటి కొనాలో ఖచ్చితంగా నిర్ణయించలేకపోతే విచారించవద్దు. అమేజాన్ ఫ్యాషన్ వారి మదర్స్ డే స్టోర్ ఫ్రంట్ మీ అమ్మ కోసం ప్రేమ చూపించడంలో సహాయపడటానికి ఇక్కడ సిద్ధంగా ఉంది, ఆమెకు నిజంగా అర్హమైన ఉత్తమమైన బహుమతిని ఎంచుకోండి. మాతృ దినోత్సవం ప్రత్యేకమైన స్టోర్ ఫ్రంట్ కి దుస్తులు, చర్మ సంరక్షణ, అందం, షూస్, లగేజ్, వాచెస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్,ఇంకా ఎన్నో ప్రముఖ ఫ్యాషన్,సౌందర్య బ్రాండ్స్ వంటి శ్రేణులు సహా విస్త్రత శ్రేణి నుండి ఎంచుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆఫర్స్,డీల్స్ ఉన్నాయి.

మీరు అన్ని ఆధునిక కలక్షన్స్ కోసం షాప్ చేయవచ్చు,గ్లోబల్ దేశీ, వీరో మోడా,
జనస్య, మేబిలిన్, కామా ఆయుర్వేద, లాక్మే, క్రాక్స్, లావీ, ఎస్టెలే, టైమెక్స్ ,ఇంకా ఎన్నో బ్రాండ్స్ లలో గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ పొందండి. అమేజాన్ ఫ్యాషన్ మదర్స్ డే స్టోర్ ఫ్రంట్ నుండి ఉత్తమమైన వాటితో మీ అమ్మని లాలించడానికి ఇక్కడ కొన్ని సిఫారసులు ఇవ్వబడ్డాయి:

బిబా విమెన్స్ కాటన్ కుర్తా – వేసవి వార్డ్ రోబ్ కోసం పరిపూర్ణమైన పేస్టల్ ఫ్రాక్ స్టైల్ కాటన్ కుర్తా తప్పనిసరిగా ఉండాలి. ఆమె మనోస్థితిని బట్టి చురీదార్,ప్రతిరోజూ ధరించే డెనిమ్స్ తో జత కలిపి ధరించవలసిన గొప్ప కుర్తా. ఆమె వార్డ్ రోబ్ ని స్టైలిష్ గా,సౌకర్యవంతంగా చేయడానికి మీ అమ్మకి ఈ కుర్తాని బహుమతిగా ఇవ్వండి.

Buy Online Pink Cotton A Line Kurta for Women & Girls at Best Prices in Biba  India-RAAGCHIT15664SS2

ఔరేలియా విమెన్స్ కాటన్ బ్లెండ్ కుర్తా,పలాజో – స్టైల్, సౌకర్యం మధ్య రాజీ లేదు. గొప్ప స్టైలిష్ రూపం,ఆత్మవిశ్వాసంతో పూర్తి సౌకర్యవంతంగా ఆమె రోజు గురించి మీ అమ్మకి సహాయపడటానికి ఈ అందమైన కాటన్ బ్లెండ్ కుర్తా, పలాజో సెట్ ని ఎంచుకోండి.

Buy Aurelia Kurta Sets Online for Women at Low Cost | Myntra

వీరో మోడా విమెన్స్ బటన్ డౌన్ షర్ట్ – ప్రతిరోజూ ధరించే బటన్ డౌన్
షర్ట్ ఒక అత్యంత అవసరమైన , ఎటువంటి వార్డ్ రోబ్ కోసమైనా ఉండవలసిన
షర్ట్. ప్రతిరోజూ చేయవలసిన పనులు కోసం సులభంగా ధరించడానికి అనువుగా తయారు చేయబడిన ఈ షర్ట్ ని మీ అమ్మకి బహుమతిగా ఇవ్వండి.

Buy Vero Moda Women Green Regular Fit Solid Casual Shirt - Shirts for Women  1735092 | Myntra

విమెనిస్టా విమెన్స్ శాటిన్ శారీ విత్ బ్లౌజ్ – మాతృ దినోత్సవం నాడు బహుమతిగా ఇచ్చేటప్పుడు, సొగసైన చీరకి సన్నిహితంగా మరేదీ లేదు. ఇప్పుడు శాటిన్ శారీస్ అత్యంత కోరుకునే ట్రెండ్ గా ఉండటంతో ఈ ఆకర్షణీయమైన శాటిన్ శారీతో ఆమె ఫ్యాషన్ పోకడలో ఆమే ప్రథమ స్థానంలో ఉండేలా నిర్థారించండి.

Womanista Women's Satin Saree with Blouse (TI1201_Red & Off White_One  Size_Red And Off White) : Amazon.in: Clothing & Accessories

లాక్మే బ్లష్ , గ్లో షీట్ మాస్క్, 5 ప్యాక్, ఫ్రూట్ ఫేషియల్ –మీ అమ్మకి కొంత తనను తాను ప్రేమించుకునే సమయం ఇవ్వండి, ఆమె చేస్తున్న పనిలో ఆమెకు తోడుగా చేరండి. మీ అమ్మని (మిమ్మల్ని కూడా) లోలోన మెరిసే ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ షీట్ మాస్క్ పై విశ్రాంతిగా రోజుని గడుపుతూ లాలించండి.

Lakme Blush & Glow Strawberry Sheet Mask Fruit Facial Like Glow: Buy Lakme  Blush & Glow Strawberry Sheet Mask Fruit Facial Like Glow Online at Best  Price in India | Nykaa

జస్ట్ హెర్బ్స్ ఆయుర్వేదిక్ లిక్విడ్ లిప్ స్టిక్ కిట్ 5 సెట్ –  పలు బాధ్యతలు మోసే మన అమ్మలు కోసం ఇది పరిపూర్ణమైన బహుమతి. ప్రతి రూపాన్ని పూర్తి చేయడానికి ఆకర్షణీయమైన,ప్రస్ఫుటంగా కనిపించే రంగుల లిప్ స్టిక్స్ శ్రేణిని బహుమతిగా ఇవ్వండి. ఈ దీర్ఘ సమయం వరకు ఉండే హైడ్రేటింగ్ ,పారాబెన్-రహితమైన లిప్ స్టిక్ ఆమె మేకప్ కిట్ కి తప్పనిసరిగా ఉండవలసిన చేరిక.

Buy Just Herbs Ayurvedic Liquid Lipstick Kit Set of 5 with Long Lasting,  Hydrating & Lightweight Lip Colours - Paraben & Silicon Free (Brights &  Pinks) Online at Low Prices in India -

లా ఫ్రెంచ్ అడ్వెంచర్ ఔధ్ పెర్ఫ్యూమ్ యూ డీ పార్ఫ్యూమ్:తియ్యని, మిశ్రమ, స్ట్రాంగ్ – ఇన్న రకాలుగా మన అమ్మలు ఉంటారు, ఇంకా ఎక్కువగా కూడా. మరి పెర్ఫ్యూమ్ కూడా అలాగే ఉండాలి. ఈ క్లాసిక్ దీర్ఘకాలం వరకు గొప్ప సువాసనని ఇచ్చే
పెర్ఫ్యూమ్ ని బహుమతిగా ఇవ్వండి, ప్రతి సందర్భం కోసం ఆమెని ఒక కల వలే సువాసనని కలిగించడానికి దాదాపుగా ఇది ఆమె కోసం మాత్రమే ప్రత్యేకించి తయారు చేయబడింది.

Buy La French Adventure Oudh Perfume Eau De Parfum Blended with Oud Long  Lasting Classic Fragrance 100ml Scent for Men and Women (Pack of 1) Online  at Low Prices in India -

టైమెక్స్ అనలాగ్ విమెన్స్ వాచ్ – అమ్మలు చేయడానికి ఎన్నో వందలాది
పనులు ఉంటాయి, దాదాపు ఏ విషయంలోను ఆలస్యం కారు. మీ అమ్మకి ఈ
ఆధునికమైన , ప్రధానమైన క్లాసిక్ అనలాగ్ వాచ్ ని బహుమతిగా ఇవ్వండి.
అందువలన ప్రతిసారీ ఆమె సరైన సమయానికి సిద్ధంగా ఉంటుంది అది కూడా ఆమె ఆధునికమైన స్టైల్ లో.

Buy Timex Analog Silver Dial Women's Watch-TW000X220 at Amazon.in

హైడిజైన్ ఆటమ్-వింటర్ రెడ్ లెదర్ విమెన్స్ వాలెట్ – మరింత అదనంగా ప్రయత్నించండి,స్టైలిష్ వాలెట్ ని మీ అమ్మకి బహుమతిగా ఇవ్వండి. ఇది ఆమె ఏ రకమైన దుస్తులతోనైనా జత చేయవచ్చు.

Buy Hidesign Autumn-Winter Red Leather Women's Wallet (8903439796013) at  Amazon.in

క్రాక్స్ విమెన్ స్విఫ్ట్ వాటర్ శాండల్ డబ్ల్యూ ఫ్యాషన్ – రోజూవారీ పనులు చేయడానికి ఇంటికి మూల స్థంభమైన అమ్మలకు సౌకర్యవంతమైన ఫుట్ వేర్ ధరించడం అవసరం. ఆమె వాటిలో సౌర్యవంతంగా ఉండేలా నిర్థారించండి ,ఈ
ఆధారపడదగిన మరియు స్టైలిష్ శాండల్స్ ని ఈ మాతృ దినోత్సవం నాడు ఆమెకి బహుమతిగా ఇవ్వండి.

Buy crocs Women Swiftwater W Fashion Sandals at Amazon.in
error: Content is protected !!