SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELDSUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD
SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD
SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 21,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన సోమ‌వారం శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD
SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.కాగా జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు

SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD
SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD

.