Mon. Dec 23rd, 2024
Surya-Bezawada¿¡ë‹TÖ‹'

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,డిసెంబర్ 20,2022: ఇరవై సంవత్స రాలకు పైగా కన్సల్టింగ్, ఐటి ప్రాజెక్ట్‌లు, అంతర్జాతీయ వాణిజ్యం ,ఫ్రాంచైజీల అమలులో మార్కెటింగ్ నైపుణ్యం కలిగి ఉన్నారు సూర్య బెజవాడ.

సమాజానికి సేవలందించే పరోపకారిగా ఆయతనకు ఎంతోపేరుంది. తాజాగా సూర్య బెజవాడ 6ixcinemas ను ప్రారంభించారు. ప్రముఖ నాయకులు డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి,డాక్టర్ యార్లగాడ లక్ష్మీ ప్రసాద్‌ లమద్దతుతో 6ixcinemas పురుడుపోసుకుంది.

Surya-Bezawada¿¡ë‹TÖ‹'

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రతిభతో కలిసి భారీ గ్లోబల్ తెలుగు సినిమాలను నిర్మించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సూర్య బెజవాడ ఉన్నారు.

ఆయన మొదటి నిర్మాణసంస్థ 6ixcinemas ద్వారా 2023లో ప్రపంచవ్యాప్తంగా ఓ సినిమాను థియేటర్లలో విడుదలచేసేందుకు సిద్ధమవుతున్నారు.

గ్లోబల్ తెలుగు చలనచిత్రాలను రూపొందించడానికి టొరంటోలో సూర్య బెజవాడ బ్యానర్ 6ixCinemas ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు.

Surya-Bezawada¿¡ë‹TÖ‹'

6ixcinemas బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే కంటెంట్ తోపాటు సాంకేతికంగా మంచి చిత్రాలను తీసుకురావడానికి ఆసక్తిగా ఉంది.

error: Content is protected !!