Tag: అపోహలు–వాస్తవాలు

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌తో సంబంధం కలిగి ఉన్న అపోహలు–వాస్తవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,18 ఫిబ్రవరి,2021:కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ అంతర్జాతీయంగా జరుగుతుంది కానీ ప్రజల నుంచి మిశ్రమ స్పందన దీనికి లభిస్తుంది. మరీ ముఖ్యంగా అతిస్వల్పకాలంలో తయారైన ఈ వ్యాక్సిన్‌ల సమర్థత పట్ల అనేక మందిలో సందేహాలు ఉండటం చేత…