ఎస్వీబిసి కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,అక్టోబరు 12,2021: తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆలయం బయట ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎస్వీబిసి కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి…