కొణిజేటి రోశయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గారు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,డిసెంబర్ 4,2021:రాజకీయ కురువృద్ధుడు,మంత్రిమండలిలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు అని తెలంగాణ…