జాతీయ సైబర్ భద్రతచైతన్య మాసం (ఎన్ సిఎస్ఎఎమ్)-2020
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్7,2020:ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ను ‘జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం’ (ఎన్ సిఎస్ఎఎమ్) గా జరుపుకొంటున్నారు. జాతీయ సైబర్ భద్రత సచివాలయం (ఎన్ఎస్ సిఎస్) సిఫారసు చేసిన ప్రకారం, సైబర్ జగత్తులో ఎదురయ్యే ముప్పుల పట్ల ప్రభుత్వ రంగాన్ని,…