రాయలసీమ ముఖద్వారం-కర్నూలుకు వచ్చిన ప్యారడైజ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నూలు, 20 డిసెంబర్ 2021 : ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్, తమ 45వ ఔట్‌లెట్‌ను కర్నూలులో ఏర్పాటుచేసింది. ఈ నూతన ఔట్‌లెట్‌ను వ్యూహాత్మకంగా హైదరాబాద్ నగరానికి సమీపంలో, రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుచేయడం ద్వారా…