శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాలభైరవస్వామివారి హోమం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 3,2021:తిరుపతి లోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన,…