రుణాల ద్వారా అదనంగా రూ. 3,033 కోట్లను సేకరించేందుకు పంజాబ్‌కు అనుమతి జారీ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్,పంజాబ్28 2020:,జిఎస్‌టి అమలు నేపథ్యంలో ఏర్పడిన ఆదాయ కొరతను భర్తీ చేసేందుకు ఆప్షన్ -1ని ఎంచుకుంటున్నట్టుగా పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. దీనితో ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్న రాష్ట్రాల సంఖ్య 26కు పెరిగింది. శాసన సభ…