టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ సి ఎం రోశయ్య గారికి సంతాపం తెలిపారు …
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,డిసెంబర్ 4,2021:ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి ఆకస్మిక మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన రాష్ట్రానికి చేసిన ఎనలేని సేవలు ప్రజలకు గుర్తుండే…