కొవిడ్-19 అనంతరం వచ్చే ఉదర సమస్యలకు శాకాహారంతో పరిష్కారం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 17,2021: కొవిడ్-19 ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం చూపింది.అయితే,దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా దారుణంగా దెబ్బతిందనిఇప్పుడిప్పుడే తెలుస్తోంది.కొవిడ్ ఉన్నవారితో పాటు,తగ్గినవారికీ ఉదర సంబంధిత సమస్యలు ఒక మాదిరి నుంచి చాలా తీవ్రంగా ఉన్నాయని…