Tag: చిరంజీవి

#Megastar తెలుగు చిత్ర పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ వార్తలు,హైదరాబాద్,జనవరి 3,2022: మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇకపై ‘ఇండస్ట్రీ హెడ్’ అని సంబోధించవద్దని” అన్నారు. “దయచేసి నన్ను ఇకపై ‘ఇండస్ట్రీ…