ఎస్వీ పూర్‌హోమ్, ఎస్వీ కరుణాధామంలో మరింత మెరుగైన సేవలు : టిటిడి జెఈవో వీరబ్రహ్మం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,నవంబర్ 27,2021:శ్రీ వేంకటేశ్వర పూర్‌హోమ్‌లోని కుష్టు రోగులు, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అక్కారంపల్లి వద్ద గల శ్రీవేంకటేశ్వర…