ఘాట్ రోడ్డు, శ్రీవారిమెట్టు మార్గాల మరమ్మతుపనులపై టీటీడీ ఈవో వర్చువల్ సమావేశం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,డిసెంబర్25, 2021: తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ కోసం వాహనాల వేగనియంత్రణ కోసం స్పీడ్ గన్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత వేగం…