తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, జూన్ 29,2021: తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. జులై 1 నుంచి 15వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ లింబాద్రి గౌడ్ తెలిపారు. ‘‘జులై 3 నుంచి…