జమ్ము& కాశ్మీర్, పంజాబ్ లలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,నవంబర్ 5,2021: డ్రైఫ్రూట్స్ ప్రాసెసింగ్, వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులపై 28.10.2021న ఆదాయపన్ను శాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాల, స్వాధీనం) ఆపరేషన్లను నిర్వహించింది.ఈ సోదాల సందర్భంగా, అసెసీ గ్రూపు గత కొన్ని…