Tag: నాల్గవ త్రైమాసం

హైదరాబాద్‌లో నాల్గవ త్రైమాసంలో కూడా ధరల ర్యాలీ కొనసాగుతుంది ; బెంగళూరు,చెన్నైలలో మొత్తంమ్మీద పునరుద్థరణ కనిపిస్తుంది.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, జనవరి 11,2021 ః రెండు త్రైమాసాలు స్థబ్తుగా ఉన్న గృహ మార్కెట్లు,దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లలో పునరుద్ధరించబడినట్లుగా కనిపిస్తుంది. నూతన ప్రారంభాలతో పాటుగా అమ్మకాల పరంగా కూడా వృద్ధి అక్టోబర్‌…