TTD |శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం ప్రారంభం
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,13 నవంబర్, 2021:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శనివారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.…