గుజరాత్‌లో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,05ఫిబ్రవరి,2021 :ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ రాష్ట్రంలో తమ మూడు రోజుల పర్యటనను గురువారం ఆరంభించింది. ఈ పర్యటన ద్వారా గుజరాత్ రాష్ట్రంలో పట్టణ ప్రణాళిక పథకాల అమలు,ప్రణాళికాయుతమైన నగరాభివృద్ధిలో…