Mon. Dec 23rd, 2024

Tag: ప్రధానమంత్రి

Prime Minister's speech on the occasion of laying the foundation stone for key projects in the power and urban sectors in Kerala

కేరళలో కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి, 19,2021:కేరళ గవర్నర్‌ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు ఆర్.కె.సింగ్, హర్దీప్ సింగ్ పూరి ఇతర ప్రముఖ అతిథులందరికీ అభివాదం.…

Congratulations to Padma Award Recipients - Prime Minister

పద్మ అవార్డు గ్రహీతలను అభినందించిన – ప్రధానమంత్రి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ ,జనవరి 26,2021:ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఈ మేరకు మోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్‌ చేస్తూ,  “పద్మఅవార్డులు పొందిన వారందరినీ, చూసి మేము గర్విస్తున్నాము.దేశానికి,ప్రధానంగా,మానవత్వానికి వారు చేసిన సేవలను, భారతదేశం ఎప్పుడూ కీర్తిస్తుంది.వివిధ రంగాలకు చెందిన,ఈ అసాధారణ వ్యక్తులు, ఇతరుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు.” అని…

PM greets people on Parkash Purab of Guru Nanak

హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని సందర్శించిన – ప్రధానమంత్రి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ నవంబర్ ,28,2020:కోవిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి ,తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన, తన మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని ఈరోజు  సందర్శించారు.ఈ మేరకు…

Prime Minister mourns the death of former minister Jashwant Singh

మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ డిల్లీ,28సెప్టెంబర్2020:మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.”దేశానికి జశ్వంత్ జీ ఎంతో చిత్తశుద్ధితో, శ్రద్ధతో సేవలందించారు. మొదట ఒక సైనికుడిగా దేశానికి సేవలందించిన జశ్వంత్ సింగ్, తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. అటల్ బిహారీ వాజ్.పేయి హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై ఆయన ఎంతో బలమైన ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం” అని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.”రాజకీయాలు, సమాజం వంటి అంశాలపై జశ్వంత్ సింగ్ జీ దృక్పథం ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆయనతో నా సాహచర్యం, కలసి పనిచేసిన రోజులు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం.. శాంతి.” అని ప్రధాని అన్నారు.మానవేంద్ర సింగ్ కు కూడా ప్రధానమంత్రి, ఫోన్ చేసి మాట్లాడారు. జశ్వంత్ సింగ్ జీ మృతిపట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు.

error: Content is protected !!