త్రిప్స్ తెగులు కారణంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిన మిరప రైతులు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,డిసెంబర్ 16,2021: ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలలోని పచ్చిమిరప రైతులు త్రిప్స్ మహమ్మారి కారణంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలలోనూ దాదాపు 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై…