మహమ్మారి సమయంలో యోగా వాస్తవ విలువను ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారన్న ఆయుష్ మంత్రి శ్రీపాద్ వై నాయక్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా 31, డిసెంబర్ 2020 ః మహమ్మారి సమయంలో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యమూ మెరుగుపరుచుకునేందుకు, ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా ఎంతగానో తోడ్పడిందని భారత ఆయుష్ శాఖామాత్యులు శ్రీపాద్ నాయక్…