Tag: విజయవంతంగా పూర్తిచేసారు

మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు పలురకాల అనారోగ్య ఇబ్బందులున్న రోగికి,కష్టమైన మూలకణ (బోన్‌ మారో) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసారు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పశ్చిమ గోదావరి, 31 డిసెంబర్‌,2020:మానవాళి మునుపెన్నడూ ఎదుర్కోనిఅత్యంత క్లిష్టమైన సవాళ్ళలో కోవిడ్‌-19 ఒకటి అన్నది వాస్తవం. మనందరం మన ఆరోగ్య స్థితిగతులను కాపాడుకోవలసిన ఆవశ్యకతను,ప్రతి ఒక్కరికి,నాణ్యమైన ఆరోగ్య సంరక్షణా పరిష్కారాలు లభించునట్లు సామర్థ్యంను పెంచుకోవలసిన…