చీజ్ ఉత్పత్తుల విభాగంలో ప్రవేశించిన హెరిటేజ్ ఫుడ్స్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 16, 2021:నూతన సంవత్సరారంభాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తూ, హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు చీజ్ ఉత్పత్తుల విభాగంలో మొజ్జారెల్లా చీజ్, ప్రాసెస్డ్ చీజ్ఆవిష్కరణతో ప్రవేశించింది. వీటతో పాటుగా కూల్ కేఫ్, ఫ్రెష్ క్రీమ్…
