Mon. Dec 23rd, 2024

Tag: శ్రీ కపిలేశ్వరాలయం

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన హోమ మహోత్సవాలు ఏకాంతంగా త్రిశూల‌స్నానం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా న‌వంబ‌రు 6వ తేదీ నుంచి నెల రోజుల పాటు జ‌రిగిన హోమ మహోత్సవాలు శ‌నివారం ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి…

శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాలభైరవస్వామివారి హోమం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 3,2021:తిరుపతి లోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన,…

TTD | శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుప‌తి‌, 2021 న‌వంబ‌రు 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) సోమ‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబ‌రు 2వ తేదీ వ‌రకు…

TTD |శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం ప్రారంభం

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,13 నవంబర్, 2021:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శనివారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.…

error: Content is protected !!