Holiday extension | తెలంగాణరాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..ఎప్పటిదాకంటే..?
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి,16, 2022:రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఈ నెల 30 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు cs ఉత్తర్వులను జారీ చేశారు.…