INS Vikrant |స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి2,2022: కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్)లో నిర్మిస్తున్న స్వదేశీ విమాన వాహక నౌక (INS Vikrant) విక్రాంత్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం సందర్శించారు. CSL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ MD, మధు ఎస్…